దోమల దంత రక్షణకి ఎ పేస్టు

Update: 2018-08-31 09:27 GMT

వర్షా కాలం రాగానే ఇంట్లో ఈగల గోల,  దోమల జోరు పెరుగుతూవుండడం సహజమే.. అయితే ముఖ్యంగా దోమలు మాత్రం..కుట్టి..కుట్టి..ఇబ్బంది పెడతాయి. అయితే ఎ దోమలకి పళ్ళు కూడా ఉంటాయని చాల మందికి తెలియదు.  ఒక దోమకి 47 పళ్ళు ఉంటాయి. అయితే మనలా ఆహారం నమలడానికి కాదు.. ఎందుకంటే.. రక్తాన్ని నమలాల్సిన అవసరం లేదు కదా.. శ్రీ.కో.

Similar News