ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్...మొత్తం 20,010 పోస్టులను భర్తీకి రంగం సిద్ధం

Update: 2018-09-18 07:04 GMT

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్. రాష్ట్రంలో 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సీ, పోలీసు శాఖల సహా పలు శాఖల్లో మొత్తం 20, 010 ఖాళీల భర్తీకి సర్కార్ సిద్ధమైంది. ఏపీపీఎస్సీ, డిఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

Similar News