Amit Shah: నేడు ఏపీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Amit Shah: బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న అమిత్ షా

Update: 2024-05-05 05:00 GMT

Amit Shah: నేడు ఏపీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో ఏపీలో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ధర్మవరం బహిరంగ సభలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారు అమిత్ షా. ఈ సభలో అమిత్ షాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొననున్నారు.

Tags:    

Similar News