AP News: హిందూపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

AP News: మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది

Update: 2024-05-04 07:36 GMT

AP News: హిందూపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

AP News: మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో కురుక్షేత్రం జరగబోతుందన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవన్నారు. వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే ముగింపన్నారు జగన్.

Tags:    

Similar News