టెలివిజన్ కనుగొన్న అనంతరం!

Update: 2018-11-14 11:58 GMT

ఇప్పుడంటే.. ప్రతి దేశంలో.. ప్రతి ఇంట్లో.. టెలివిజన్ అందుబాటులో వుంది కాని..  టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం ఏదో మీకు తెలుసా! మీకో..క్లూ...ఈ దేశం వారె.. క్రికెట్ కి  బాగా ప్రచారం కలిపించారు.. ఎవరో కనిపెట్టార మీరు! అదేనండి...టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం బ్రిటన్. శ్రీ.కో.
 

Similar News