అతిచిన్న పుష్పం!

Update: 2018-11-24 14:13 GMT

పూలు అంటే ప్రకృతి ఆరాధకులకు చాల నచ్చుతాయి... అలాగే ముఖ్యంగా ఆడవారికి అయితే...ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు ఏంటో మీకు తెలుసా!  ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు డక్ వీడ్. దీనిని మైక్రోస్కోపు క్రింద మాత్రమే చూడవచ్చును. మీరు ఎక్కడైనా ఆ పువ్వుని చూసారా.శ్రీ.కో.

Similar News