రెండు విశ్రాంతుల సినిమా

Update: 2018-08-11 09:31 GMT

బాలీవుడ్లో  బాబీ ఫేం దర్శకుడిగా రాజ్ కపూర్కు చాల పేరు వచ్చింది. ఆనాటి గొప్ప హింది నటుడు రాజ్ కపూర్కు అత్యంత ఇష్టమైన చిత్రం 'మేరా నామ్ జోకర్', రాజ్ కపూర్ యొక్క ఆ 'మేరా నామ్ జోకర్' సినిమాలో ఒక్క ఇంటర్వెల్ మాత్రమే కాదు, రెండవ ఇంటర్వెల్ కూడా పెట్టారు, అదే మొట్టమొదటి రెండు ఇంటర్వెల్స్ వున్నా హిందీ చిత్రం!  శ్రీ.కో
 

Similar News