చలి కాలంలో చల్ల నీటితో!

Update: 2018-11-23 09:14 GMT

చలి కాలంలో చాలామంది ఉదయాన్నే చల్ల నీటితో స్నానం చేయటానికి చాల ఇబ్బంది పడతారు, అలాగే  వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు… అయితే  మీకు నీరు సాధారణ మరిగాలంటే ఎ డిగ్రీ వరకు నీరు మరగపెట్టాలో తెలుసా!  నీరు సాధారణ మరిగాలంటే100 డిగ్రీ వరకు నీటిని మరగబెట్టాల్సి వుంటుంది. అలా కనీసం 100 డిగ్రీ వరకు వేడి చేసిన నీరు చాల మంది వాడతారట. శ్రీ.కో.

Similar News