అత్యంత విలాసవంతమైన హోటల్

Update: 2018-09-28 10:31 GMT

దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన హోటల్ అని మీకు తెలుసా. ఆ హోటల్లో ఒక సూట్ $ 2000 వద్ద ప్రారంభమయ్యి $ 28,000 USD వరకు ఒక రాత్రికి రూమ్ ఖరీదుగా ఖర్చు అవుతుందట. హోటల్ రూమ్ బిల్ కట్టడానికి బస్తాలలోనే నోట్లు తీసుకువెళ్ళాల్సి వస్తుందేమో. శ్రీ.కో.

Similar News