గిన్నిస్ బ్రహ్మానందం

Update: 2018-09-01 11:40 GMT

బ్రహ్మానందం పేరు చెప్పగానే.. పెదవులపై ఒక చిరునవ్వు వస్తుంది... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడుగా, అలాగే గొప్ప హాస్యనటుడుగా నటిస్తూ... గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు...  గిన్నిస్ బూక్లో దాదాపు 857+ సినిమాలకి పైగా నటించి....నవ్వించి... చాలా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. గిన్నిస్ బుక్ ఎక్కినా మేల్ ఆక్టర్స్ బ్రహ్మానందం ఒక్కరే.. శ్రీ.కో.

Similar News