బిగ్‌బాస్‌ షోలో కలకలం..

Update: 2018-07-08 14:29 GMT

రోజు రోజుకు  బిగ్‌బాస్-2 ఆసక్తిగా మారుతుంది.  అయితే  ఇప్పుడు  శ్యామలకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  ఎలిమినేట్ అయ్యాను అని యాంకర్ శ్యామల ఫేస్‌బుక్‌లో పోస్టు చేపిన ఓ ఫోటో  ఇప్పుడు  హట్ టాఫిక్ మారింది.  "నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ , ఇప్పుడు  ఇషాన్‌తో ఆడుకొంటున్నాను". అని యాంకర్ శ్యామల అకౌంట్‌లో పోస్ట్ కనిపించింది. కోద్ది సేపటి తర్వాత పోస్ట్ శ్యామల అకౌంట్‌లో నుంచి కనుమరుగైంది.

Similar News