అందాల అజాంత గుహలు!

Update: 2018-12-12 10:17 GMT

అజాంత గుహలు అని మీరు వినే వుంటారు, అయితే ఈ అజాంత గుహలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా! ఈ అజాంత గుహలు మహారాష్ట్రలో వున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో క్రీ.పూ 2 వ శతాబ్దం లోని అజాంత గుహలు అనే 30 రాక్ కట్టబడిన బౌద్ధ గుహ స్మారకాలు ఉన్నాయి. శ్రీ.కో.

Similar News