ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా. అర్థ సెంచరీ పూర్తి... ... IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ వెంటనే అవుట్ అయిపోయాడు.
ఇపుడు టీమిండియా విజయానికి 145 పరుగులు 135 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి
Update: 2020-02-08 08:22 GMT