IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్

Update: 2020-02-08 01:14 GMT

టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన  న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత్ మొదట్లో బౌలింగ్ లో తడబడింది. న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 










మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉండగా, ఇప్పటికే టీ20 సిరీస్ లో పరాజయం పాలైన న్యూజిలాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను పట్టేయాలని సిద్ధం అయింది. హోరా హోరీగా సాగే అవకాశాలున్న మ్యాచ్ లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం.

Live Updates
2020-02-08 10:04 GMT

టీమిండియా పై న్యూజిలాండ్ విజయం

22 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్.
సిరీస్ 2 - 0 తో గెలుచుకున్న న్యూజిలాండ్ 
స్వీట్ రివెంజ్ తీర్చుకున్న కివీస్ 
టీ 20 లలో పరాజయానికి బదులు తీర్చేసిన కివీస్ 

2020-02-08 10:01 GMT

టీమిండియా విజయానికి 23 పరుగులు 10 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 10:00 GMT

టీమిండియా విజయానికి 23 పరుగులు 11 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:59 GMT


టీమిండియా విజయానికి 23 పరుగులు 12 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:58 GMT

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్. చాహల్ రనౌట్ 

టీమిండియా విజయానికి 24 పరుగులు 13 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:57 GMT

టీమిండియా విజయానికి 24 పరుగులు 14 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:56 GMT

టీమిండియా విజయానికి 26 పరుగులు 15 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:56 GMT

టీమిండియా విజయానికి 27 పరుగులు 15 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:55 GMT

టీమిండియా విజయానికి 27 పరుగులు 16 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

2020-02-08 09:54 GMT

టీమిండియా విజయానికి 28 పరుగులు 16 బంతుల్లో చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి 

Tags:    

Similar News