SRH VS RR: రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం
SRH VS RR: ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన హైదరాబాద్
SRH VS RR: రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం
SRH VS RR: ఐపీఎల్‌లో ఉత్కంఠభరింతగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 200 పరుగులకే పరిమితమైంది. చివరి బంతికి పావెల్‌ను భువనేశ్వర్ ఔట్ చేశారు. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు . రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్ 77, జైస్వాల్ 67 పరుగులు చేశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నితీష్‌రెడ్డి ధాటిగా ఆడటంతో భారీగా పరుగులు సాధించింది.