నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. కే ఎల్ రాహుల్... ... IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. కే ఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్. 274 పరుగుల చేదనలో 13 ఓవర్లలో కేవలం 73 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది టీమిండియా
Update: 2020-02-08 07:19 GMT