ఉంఫాన్ తుపాను ముప్పు ఎదుర్కుంటున్న ఓడిశా తీర... ... ఉంఫాన్ పెను తుపాను లైవ్ అప్ డేట్స్ : ఒరిస్సాలో ముమ్మరంగా తుపాను సహాయక చర్యలు

ఉంఫాన్ తుపాను ముప్పు ఎదుర్కుంటున్న ఓడిశా తీర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 1,04,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రజలకు అండగా ఓడిశా అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇంకా పలువురిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 





Update: 2020-05-20 03:04 GMT

Linked news