ఉంఫాన్ తుపాను ముప్పు ఉందని భావిస్తున్న పశ్చిమ... ... ఉంఫాన్ పెను తుపాను లైవ్ అప్ డేట్స్ : ఒరిస్సాలో ముమ్మరంగా తుపాను సహాయక చర్యలు
ఉంఫాన్ తుపాను ముప్పు ఉందని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ లో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను ఇలా మోసుకుని తరలిస్తున్నారు.
Update: 2020-05-20 02:57 GMT