కీలక వన్డేలో షమీని ఎందుకు పక్కన పెట్టారు?

కివీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది . కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీలను తప్పించి వారి స్థానాల్లో యువ బౌలర్లు చహల్‌, నవదీప్ సైనీలకు అవకాశం ఇచ్చింది. అయితే టీమిండియా సినీయర్ బౌలర్ మహ్మద్‌ షమీని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!


Update: 2020-02-08 04:50 GMT

Linked news