సీఎం జగన్ పాలనపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. జగన్ అధిక ఆస్తుల కేసు దర్యాప్తు సమయంలో ఆయన తనకు ఎయిర్ పోర్టులో ఎదురుపడ్డారని, నమస్కారం అంటే నమస్కారం చేశారని ఆసక్తికర విషయాలు చప్పారు.
Update: 2020-05-18 09:01 GMT