సింహాచలం దేవస్థానం వంటశాల వద్ద పాము కలకలం
♦ ఈ రోజు సింహాచలం దేవస్థానంలో వంటశాల వద్ద నాగజర్రి పాము కొంతసేపు కలకలం సృష్టంచింది.
♦ ఆలయ అర్చకులు సీతారామాచార్యులు ఆ సర్పాన్ని పట్టుకుని బంధించారు.
♦ సీతారామాచార్యులు గతంలో ఇలానే పాములు పట్టుకున్న సందర్భాలున్నాయి.
♦ ఎంత విష సర్పమైనా ఒడుపుగా ఆయన పట్టుకుంటారు..
♦ ఇలా పట్టుకున్న పాములను చంపకుండా సమీపంలోని అడవుల్లో వదులుతుంటారు.
Update: 2020-05-18 07:25 GMT