విశాఖ గిరిజన ప్రాంతంలో బస్సులు నడపడానికి ప్రయత్నాలు
దాదాపుగా ఏభై రోజులుగా కరోనా లాక్ డౌన్ కారణంగా మిగిలిన ప్రపంచంతో విశాఖపట్నం మన్యం ప్రాంతానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.
- లాక్ డౌన్ నిబంధనలు సదలిస్తుండడంతొ ఏపీఎస్ ఆర్టీసీ ఇక్కడ బస్సులు తిప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
- ఈమేరకు పాడేరు డిపో నుండి ఏజెన్సీలో బస్సు సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతున్నారు.
- ఇప్పటికే 29 బస్సు సర్వీసులు ఆర్టీసీ అధికారులు సిద్దం చేశారు.
- బస్సులలో భౌతికదూరం పాటించేలా సీట్లలో ఏర్పాట్లు చేశారు.
Update: 2020-05-18 05:51 GMT