Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 197 పాయింట్లు.. నిఫ్టీ 57 పాయింట్లు అప్
Representational image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన పయనిస్తున్నాయి. రెండు రోజుల పాటు నష్టాలను మిగిల్చిన సూచీలు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ లాభాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 197 పాయింట్లు ఎగసి 52,747 వద్దకు చేరగా నిఫ్టీ 57 పాయింట్లు ఎగబాకి 15,806 వద్ద ట్రేడవుతోంది.