Petrol and Diesel Price Today: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
* వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు * లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 36 పైసలు పెంపు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఫైల్ ఫోటో)
Petrol and Diesel Price Today: దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచుతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 36 పైసలు పెంచారు. దీంతో హైదరబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 109.37 రూపాయలు కాగా, డీజిల్ ధర 102.42గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 111.23, డీజిల్ ధర 103.69 రూపాయలకు చేరింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ దర 100 రూపాయల పైనే ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.