Today Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-02-21 03:30 GMT

 Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే

Today Gold Rate: గత కొంతకలంగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. నేడు దేశరాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 10 మేర తగ్గి రూ. 88,200కు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర కూడా అదే స్థాయిలో పెరిగి రూ. 80,860దగ్గరకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధ్యమైన బంగారంవైపు మొగ్గుచూపుతుండటంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలోనూ భారీ స్థాయిలో మార్పులు లేకపోయినా క్రమంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక వెండి ధరలో మాత్రం నిన్నటితో పోలిస్తే తగ్గుదల కనిపించింది. నిన్న కిలో వెండి ధర రూ. 1,00,500 ఉండగా నేడు అది రూ. 100 తగ్గి రూ. 1,00, 500కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై: రూ.80710, రూ.88050

ముంబై: రూ.80710, రూ.88050

ఢిల్లీ: రూ. 80860, రూ.88200

కోల్‌కతా: రూ. 80710, రూ.88050

హైదరాబాద్: రూ. 80710, రూ. 88050

Tags:    

Similar News