Today Gold Rate: మహిళకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. కొనేందుకు ఇదే మంచి సమయం
Gold Rate Today: భగ్గుమన్న బంగారం ధరలు..90వేలు దాటిన తులం పసిడి
Today Gold Rate: మహిళలకు అదిరిపోయే శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. వరుసగా మూడు రోజులు నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదారాబాద్ ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. తాజా ధర ప్రకారం 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,450 ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 590గా ఉంది. గత కొద్ది రోజులుగా పసిడి ధర తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కిలో వెండి ప్రస్తుతం రూ. 94,230గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే
హైదరాబాద్: రూ. 87,440,
విశాఖపట్నం: రూ.86,420
ఢిల్లీ: రూ. 84,150
అహ్మదాబాద్: రూ. 84,410
చెన్నై: రూ. 84,540
ముంబై: రూ. 84,300
కోల్‌కతా: రూ, 84,190