Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట...
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 174 పాయింట్లు.. నిఫ్టీ 37 పాయింట్లు అప్
Representational Image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి..ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి.