Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్ల నష్టాల బాట
Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * ప్రతికూల ధోరణి ప్రారంభమై భారీ నష్టాల్లో ట్రేడ్
Representational Image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేత నేపథ్యంలో తాజా వారం తొలిరోజున దేశి స్టాక్ మార్కెట్ సూచీలు ప్రతికూల దోరణిన ప్రారంభమై భారీ నష్టాల్లొ కొనసాగుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 330 పాయింట్ల దిగువకు చేరగా నిఫ్టీ 125 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్సేజ్ సూచి సెన్సెక్స్ 332 పాయింట్లు కోల్పోయి 52 వేల 142 వద్దకు చేరుకోగా.. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 127 పాయింట్ల మేర నష్టంతో 15,671 దగ్గర కదలాడుతున్నాయి.