Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 899 పాయింట్లు లాభపడిన సస్సెక్స్
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా... ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు పెరిగి 59 వేల 809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17 వేల 594 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.