ఆర్‌బీఐ కీలక ప్రకటన.. 2 వేల నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు
Rs 2000 Notes Exchange: రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న విషయం తెలిసిందే.
ఆర్‌బీఐ కీలక ప్రకటన.. 2 వేల నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు
Rs 2000 Notes Exchange: రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే గడువు పొడిగిస్తారా? లేదా అనేది సందిగ్ధంలో ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ ప్రజలకు మరొక అవకాశం ఇచ్చింది. అక్టోబరు 7వ తేదీలోగా రూ.2వేల నోట్లను సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. రూ.2 వేల నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆర్‌బీఐ విధించిన గడువు నేటితో ముగిసిన విషయం తెలిసిందే.