Google CEO: సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్‌పై కేసు నమోదైంది.

Update: 2022-01-26 16:15 GMT

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్‌పై కేసు నమోదైంది. మరో ఐదుగురు అధికారులపై కాపీరైట్​ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు ముంబయి పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఏక్​హసీనా తి ఏక్​దివానా థా సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్​ అనుమతించిందని కోర్టును ఆశ్రయించారు.. ప్రముఖ దర్శకుడు సునీల్​ దర్శన్​. ఆయన పిటిషన్​ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News