Petrol Rates: పైకెగసిన పెట్రోల్..డీజిల్ ధరలు!

Update: 2019-12-30 04:16 GMT

దేశీయంగా ఈ రోజు (30-12-2019) పెట్రోల్ ధరలు, డీజిలు ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి. సంవత్సరాంతానికి  పెట్రోల్ ధరలు లీటరుకు 80  దాటిపోయేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పైపైకి కదులుతుండడంతో దేశీయంగాను ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ప్రతి రోజూ ఉదయం 6 గంటల సమయానికి పెట్రోల్ ధరలు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చింది. వినియోగదారుల సౌకర్యం కోసం హైదరాబాద్, అమరావతి సహా దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలలో ఈరోజు పెట్రోల్ ధరలు ఇస్తున్నాము. పెట్రోల్, డీజిల్ ధరలు కంపెనీలను బట్టి కొద్దీ పాటి తేడాలు ఉంటాయి. అదేవిధంగా ఒక కంపెనీకి చెందిన పెట్రోల్ బంకు నుంచి అదే కంపెనీకి చెందిన వేరే బంకుకు (ఒకే నగరంలో) మధ్య కూడా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ఈ తేడా పైసల్లోనే ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న ధరలు ఆయా కంపెనీల వెబ్ సైట్ ల ( IOCL - HPCL - BP ) నుంచి సేకరించినవి.

ఆయా కంపెనీల  వెబ్ సైట్ లలో పేర్కొన్న ధరలను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము



Tags:    

Similar News