Commercial Cylinder Price: మరోసారి భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
* కమర్షియల్ సిలిండర్‌పై రూ.273 పెంపు * రూ.2,175కు చేరిన వాణిజ్య సిలిండర్ ధర * నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
మరోసారి భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర(ఫోటో- ది హన్స్ ఇండియా)
Commercial Cylinder Price: మరోసారి వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌పై 273 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర 2వేల 175కి చేరింది. పెరిగిన ధరలే నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.