Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్కేయండి..!

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్కేయండి..!

Update: 2022-08-10 05:17 GMT

Health Insurance:హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్కేయండి..!

Health Insurance: కొవిడ్‌ నేర్పిన గుణపాఠం వల్ల చాలామంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలుగుతాము. అయితే నిత్య జీవితంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో పాటు వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ముందుగానే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిల్ల పెద్ద పెద్ద ఖర్చులను కూడా సులువుగా అధిగమించవచ్చు. చాలా కంపెనీలు మార్కెట్‌లో హెల్త్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే వాటిలో ఏది మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇక్కడ 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం టాప్ 15 ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడం, త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ కారణంగా అత్యల్ప జేబు ఖర్చులు మొదలైన ఖర్చుల నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పిస్తుంది. అయితే పాలసీ తీసుకునేముందు కొన్ని విషయాలని జాగ్రత్తగా గమనించాలి. అవేంటంటే

1. వయస్సు ప్రమాణాలు

2. ప్రీమియం, కవరేజ్

3. వెయిటింగ్ పీరియడ్

4. క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు

5. ప్రీ, పోస్ట్ హాస్పిటల్ కవరేజ్

6. ప్రసూతి కవరేజ్

7. నో-క్లెయిమ్-బోనస్/నో-క్లెయిమ్-డిస్కౌంట్

టాప్‌ టాప్ ఆరోగ్య బీమా పథకాలు

1. నివా బుపా- ఆరోగ్య భరోసా

2. రాయల్ సుందరం- లైఫ్‌లైన్ (సుప్రీమ్ ప్లాన్)

3. నివా బుపా- హెల్త్ కంపానియన్

4. మాగ్మా హెచ్‌డిఐ- వన్ హెల్త్ (ప్రీమియం ప్లాన్)

5. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో- ఆప్టిమా రిస్టోర్

6. ఆదిత్య బిర్లా హెల్త్- యాక్టివ్ హెల్త్ ప్లాంటినమ్ (ప్రీమియర్ ప్లాన్)

7. ఎడెల్వీస్ జనరల్- ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ (గోల్డ్ ప్లాన్)

8. కేర్ ఇన్సూరెన్స్- కేర్

9. ICICI లాంబార్డ్- కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ (హెల్త్ ఎలైట్ ప్లాన్)

10. HDFC ఎర్గో- ఆప్టిమా సెక్యూర్

11. గో డిజిట్- హెల్త్ ఇన్సూరెన్స్ (కంఫర్ట్ ప్రో ప్లాన్)

12. మణిపాల్ సిగ్నా- ప్రోహెల్త్ (ప్లస్ ప్లాన్)

13. చోళ ఎంఎస్- ఫ్లెక్సీ హెల్త్

14. ఆదిత్య బిర్లా ఆరోగ్యం- యాక్టివ్ అష్యూర్

15. స్టార్ హెల్త్- సమగ్ర

Tags:    

Similar News