Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట
Stock Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * దేశీ సూచీలు ఆరంభంలో ఫ్లాట్ గా ట్రేడింగ్
Representational Image
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు తాజా సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించాయి అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆర్దిక వృద్దిపై పెరుగుతున్న ఆందోళనలు రేపు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు తదితర అంశాల నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగుతోంది..ఉదయం పదిగంటల సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్లు ఎగసి 49,460 వద్దకు చేరగా నిఫ్టీ 83 పాయింట్ల మేర లాభంతో 14,721 వద్ద కదలాడుతున్నాయి.