Gold Rate Today: బంగారం, వెండి కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఈమధ్యే 87వేలకుపైకి చేరి బంగారం ధర కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీ గురువారం 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,660కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,390 పలుకుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 86, 810కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 79, 540కి చేరుకుంది. అటు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 86, 660కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 390కి చేరుకుంది. వెండి ధరలు కిలోకి 100 రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 86, 660, రూ. 79, 390
విజయవాడలో రూ. 86, 660, రూ. 79, 390
ఢిల్లీలో రూ. 86, 810, రూ. 79, 540
ముంబైలో రూ. 86, 660, రూ. 79, 390
వడోదరలో రూ. 86, 710, రూ. 79, 490
కోల్‌కతాలో రూ. 86, 660, రూ. 79, 390
చెన్నైలో రూ. 86, 660, రూ. 79, 390
బెంగళూరులో రూ. 86, 660, రూ. 79, 390
కేరళలో రూ. 86, 660, రూ. 79, 440
పుణెలో రూ. 86, 660, రూ. 79, 390
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 106, 900
విజయవాడలో రూ. 106, 900
ఢిల్లీలో రూ. 99, 400