Gold Rate Today: మళ్లీ పెరిగిన పసిడి ధర..ఎంతకు చేరిందంటే?

Update: 2025-02-14 02:50 GMT

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. నేడు ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో రూ. 87,060కు చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79, 810కి చేరుకుంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87, 210 చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 79, 960కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,060కి చేరింది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79, 810కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఢిల్లీలో రూ. 79,960, రూ. 87,210

చెన్నైలో రూ. 79, 810, రూ. 87, 060

వడోదరలో రూ. 79,860, రూ. 87,110

ముంబైలో రూ. 79, 810, రూ. 87, 060

విజయవాడలో రూ. 79, 810, రూ. 87, 060

హైదరాబాద్‌లో రూ. 79, 810, రూ. 87, 060

కేరళలో రూ. 79, 810, రూ. 87, 060

బెంగళూరులో రూ. 79, 810, రూ. 87, 060

కోల్‌కతాలో రూ. 79, 810, రూ. 87, 060

పూణేలో రూ. 79, 810, రూ. 87, 060

వెండి రేట్లు ఇలా?

వెండి రేట్లు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కిలోకి 100 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 99,400 ఉండగా..హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ. 106, 900కి చేరుకుంది. 

Tags:    

Similar News