Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. దీంతో రూ. 86, 380కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా పెరిగి రూ. 98, 340కి చేరింది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకున్న కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
న్యూఢిల్లీ: రూ.86,080; రూ.78,907
ముంబై: రూ.86,230; రూ.79,044
కోల్‌కతా: రూ.86,110; రూ.78,934
చెన్నై: రూ.86,480; రూ.79,273
బెంగళూరు: రూ.86,300; రూ.79,108
హైదరాబాద్: రూ.86,360; రూ.79,163
అహ్మదాబాద్: రూ.86,340; రూ.79,145
పూణె: రూ.86,230; రూ.79,044