Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు..నేడు మే 6 మంగళవారం ధరలు ఎలా ఉన్నాయంటే

Update: 2025-05-06 04:05 GMT

Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..మే 14వ తేదీ బంగారం ధరలు ఇవే..!!

Gold Rate Today: బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తగ్గి వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. మే ఆరో తేదీ మంగళవారం ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87760, ఒక కేజీ వెండి ధర రూ. 1,01,000 పలుకుతోంది. బంగారం ధర ఒక లక్ష రూపాయలను దాటింది. అక్కడితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 5 వేల రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించవచ్చు. డాలర్ విలువ బలంగా ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు గమనించవచ్చు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు నుంచి స్టాక్ మార్కెట్లో అదే విధంగా అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా వివాహాది శుభకార్యాల సీజన్లో బంగారం ధరలు తగ్గడంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ వస్తోంది. ఈ స్థాయి నుంచి బంగారం ధర భవిష్యత్తులో పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి పెరగడం లేదా తగ్గడం అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ఆభరణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుండా సూచిస్తున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన పెద్ద మొత్తంలో నష్టం వచ్చే ప్రమాదం ఉందని కూడా సూచిస్తున్నారు.

Tags:    

Similar News