Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టస్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టస్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 95వేల వరకు ట్రేడ్ అయిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 16వ తేదీ సోమవారం పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,670కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 93,220కి చేరుకుంది. ఆదివారంతో పోల్చితే నేడు సోమవారం స్వల్పంగా తగ్గింది.
అటే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01, 820కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములకు రూ. 93,340కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ. 1,01,670కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 93,190కి చేరుకుంది. వెండి ధరలు కేజీకి రూ. 100 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం వెండి ధరలు చూద్దాం.
బంగారం ధరలు
హైదరాబాద్‌లో రూ. 1, 01, 670, రూ. 93, 190
విజయవాడలో రూ. 1, 01, 670, రూ. 93, 190
ఢిల్లీలో రూ. 1, 01, 820, రూ. 93, 340
ముంబైలో రూ. 1, 01, 670, రూ. 93, 190
కోల్‌కతాలో 1, 01, 670, రూ. 93, 190
చెన్నైలో 1, 01, 670, రూ. 93, 190
బెంగళూరులో 1, 01, 670, రూ. 93, 190
వెండి ధరలు:
హైదరాబాద్‌లో రూ. 1, 19, 900
విజయవాడలో రూ. 1, 19, 900
ఢిల్లీలో రూ. 1, 09, 900
చెన్నైలో రూ. 1, 19, 900
కోల్‌కతాలో రూ. 1, 09, 900
కేరళలో రూ. 1, 19, 900
ముంబైలో 1, 09, 900
బెంగళూరులో రూ.1, 09, 900