Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కాస్త నిరాశ చెందిన ప్రజలకు.. ఈ రోజు రేట్లు తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగించనట్లు అయింది.
బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. పసిడి ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో, ఫిబ్రవరి 22, శనివారం తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 88,750 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారట్ల పది గ్రాములు బంగారం ధర రూ. 80,850 పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.99,880 పలుకుతోంది.