Gold Prices : ధంతేరస్ కు ముందు భగ్గుమన్న బంగారం

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు మరో ఆల్ టైం హై టచ్ చేశాయి. పదిగ్రాముల మేలిమి బంగారం 1,30,000 రూపాయల మార్క్ కు చేరువైంది.

Update: 2025-10-16 09:20 GMT

Gold Prices : ధంతేరస్ కు ముందు భగ్గుమన్న బంగారం

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు మరో ఆల్ టైం హై టచ్ చేశాయి. పదిగ్రాముల మేలిమి బంగారం 1,30,000 రూపాయల మార్క్ కు చేరువైంది. ఎంసీఎక్స్ లో తొలిసారిగా తులం బంగారం 1,29,000కు ఎగిసింది. గత ఏడాది ధంతేరస్ సమయంలో తులం బంగారం 78,610 కాగా, ఇప్పుడు ఏకంగా 65.17 శాతం పెరగడంతో సగటు కస్టర్లకు స్వర్ణానికి దూరమయ్యారు. ఈ ఏడాది తొలి పదినెలల్లో బంగారం 58 శాతం ఎగిసింది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం 1,29,000 దాటింది. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితికి తోడు రూపాయి పతనం, కేంద్ర బ్యాంకులు పసిడి రిజర్వ్ లు పెంచుకోవడం వంటి కారణాలతో యల్లో మెటల్ ధరలు పెరుగుతున్నాయి.

ధంతేరస్ కు ముందు భగ్గుమన్న బంగారం

ఆల్ టైం హైకి చేరిన గోల్డ్

ఒక్కరోజే 1000 రూపాయలు భారం

1,30,000కు చేరువైన తులం బంగారం 

Tags:    

Similar News