Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్! బంగారం ధర భారీగా తగ్గింది.. వెండి ఎంతంటే
Gold Price Today: బంగారం ధరలు భారీగా తగ్గి రూ.98,000 దిగువకు చేరుకున్నాయి. వెండి కూడా రూ.1.09 లక్షలకు పడిపోయింది. పండుగలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలుకు ఇది మంచి సమయం.
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్! బంగారం ధర భారీగా తగ్గింది.. వెండి ఎంతంటే
Gold Price Today: బంగారం ప్రియులూ… ఇదే సమయం! ఇటీవల గరిష్ట స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. భౌగోళిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో మల్టీ-యేర్ రికార్డులు సాధించిన ఈ ధరలు, జూలై 8 ఉదయానికి స్పష్టమైన తగ్గుదల చూపాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల హంగామా ప్రారంభం అయ్యే ఈ కాలంలో, మహిళల కోసం ఇది నిజంగా గుడ్ న్యూస్!
తాజా బంగారం ధరలు (జూలై 8):
♦ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం – ₹98,280
♦ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం – ₹90,090
♦ కిలో వెండి ధర – ₹1,09,900
ఇది నిన్నటితో పోల్చితే తులం బంగారంపై సుమారు ₹400 తగ్గుదల కనిపించింది.
ఇప్పుడు పండుగలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు, ఈ సమయాన్ని వదులుకోకూడదు
నగరాల వారీగా బంగారం ధరలు:
| నగరం | 24 క్యారెట్లు (10 గం.) | 22 క్యారెట్లు (10 గం.) |
|---|---|---|
| చెన్నై | ₹98,280 | ₹90,090 |
| ముంబై | ₹98,280 | ₹90,090 |
| ఢిల్లీ | ₹98,430 | ₹90,240 |
| హైదరాబాద్ | ₹98,280 | ₹90,090 |
| విజయవాడ | ₹98,280 | ₹90,090 |
| బెంగళూరు | ₹98,280 | ₹90,090 |
| కోల్‌కతా | ₹98,280 | ₹90,090 |