Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. సోమవారంతో పోలిస్తే, మంగళవారం ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.2,000 తగ్గింది.
Gold Rate Today: బంగారం ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. సోమవారంతో పోలిస్తే, మంగళవారం ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.2,000 తగ్గింది.
ప్రస్తుత ధరలు (హైదరాబాద్‌లో):
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,23,690గా ఉంది.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,12,250గా నమోదైంది.
వెండి ధర పతనం:
వెండి ధర కూడా భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.7,000 తగ్గి, ప్రస్తుతం రూ.1,50,300 వద్దకు చేరింది.