Stock Markets: ఎఫ్ఐఐల రీఎంట్రీ ప్రభావం, మార్కెట్లు భారీ లాభాల్లో
ఎఫ్ఐఐల రీఎంట్రీ భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు ఎఫ్ఐఐల రీఎంట్రీ, ట్రేడ్ డీల్ పై సానుకూల అంచనాలు
Stock Markets: ఎఫ్ఐఐల రీఎంట్రీ ప్రభావం, మార్కెట్లు భారీ లాభాల్లో
స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఎఫ్ఐఐల రీఎంట్రీతో పాటు ఐటీ షేర్లలో కొనుగోళ్లతో కీలక సూచీలు ఎగిశాయి. ఫెడ్ రేట్ కట్ అంచనాలు, ట్రేడ్ డీల్ కొలిక్కివస్తుందనే ఆశాభావం మార్కెట్ సెంటిమెంట్ ను బలోపేతం చేసింది. విలీన వార్తలతో పీఎస్ యూ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మొత్తంమీద సెన్సెక్స్ 513 పాయింట్ల లాభంతో 85,186 పాయింట్ల వద్ద ముగియగా, 142 పాయింట్లు పెరిగిన నిప్టీ 26,052 పాయింట్ల వద్ద క్లోజయింది.