Stock Market: భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 801 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్లు లాస్
Stock Market: భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: నిన్న భారీ లాభాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అదే స్థాయిలో నష్టపోయాయి. కేంద్ర తాత్కాలిక బడ్జెట్, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 801 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 215 పాయింట్లు లాస్‌లో ముగిసింది.