మరోమారు నష్టాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకున్నాయి.

Update: 2020-10-28 10:51 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకున్నాయి..అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగియనుండటంతో పాటు ఏషియా మార్కెట్ల బలహీన ధోరణి వెరసి దేశీ సూచీలపై ప్రతికూల ప్రభావం పడినట్లయింది..చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్ల మేర క్షీణించి 39,922 వద్దకు చేరగా...నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 11,729 వద్ద స్థిరపడ్డాయి...

Tags:    

Similar News