YV SubbaReddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
YV SubbaReddy: జగన్‌ను మూడు ముక్కల సీఎం అనడం కరెక్ట్ కాదు
YV SubbaReddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
YV SubbaReddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకనే పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీదే గెలుపని స్పష్టం చేశారు. మూడు ముక్కల సీఎం అనడం కరెక్ట్ కాదన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే జగన్ లక్ష్యమని వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.