Ambati Rambabu: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి!

Ambati Rambabu: ఏపీలో మరోసారి కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Update: 2022-01-16 07:21 GMT

Ambati Rambabu: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి!

Ambati Rambabu: ఏపీలో మరోసారి కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఉధృతికి సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు, తానను కలవాలని ఎవరూ ప్రయత్నించొద్దని చెప్పారు.


Tags:    

Similar News