YS Vimala Reddy: వైఎస్ వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారు
YS Vimala Reddy: అవినాష్‌రెడ్డికి ధైర్యం చెప్పేందుకు వచ్చా
YS Vimala Reddy: వైఎస్ వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారు
YS Vimala Reddy: వైఎస్ విమలారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని.. తప్పు చేయనివారిని జైల్లో పెట్టారని కామెంట్స్ చేశారామె. అవినాష్‌ను కావాలనే వేధిస్తున్నారన్న విమలారెడ్డి. అవినాష్‌రెడ్డికి ధైర్యం చెప్పేందుకు వచ్చానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం చాలా కష్టాల్లో ఉందని.. ఈ కేసు ఎటుపోతుందో తెలియదు.. వివేకానందరెడ్డి బతికినంత కాలం బాగున్నారన్నారు. తమకు న్యాయం జరుగుతుందని, అవినాష్‌రెడ్డి ఏ తప్పు చేయలేదన్నారు విమలారెడ్డి.